top of page
Vacation

  అందరూ బాగుండాలి  

 అందరూ  అంటే : భూమిపై గల మానవులు  " అందరూ ".

  మనిషి బాగుండటం అంటే ? : తన గురించి, సమాజం గురించి, ప్రకృతి గురించి " సరైన  " జ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ;ఈ మూడింటికి " హాని " కలిగించకుండా పని చేస్తూ , " ప్రశాంతంగా  " జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండటమే బాగుండటం. ( ఈ నిర్వచనాన్ని మీరూ విశ్లేషించండి.)

  Call / WhatsApp / Telegram  
   9505442140  

  • YouTube
Balcony
Flower Blossoms

   పర్యావరణ,వనరుల సంరక్షణ ప్రధానం.   

   పర్యావరణాన్ని పాడు చేస్తూ, ఎంతో ఆధునికంగా ముందుకు
    సాగుతున్నామనే భ్రమలో వున్నాం అని అనిపిస్తోంది.

 

మనిషిలో సరైన మార్పుకోసం "అందరూ బాగుండాలి" ఉద్యమం.

"అందరూ బాగుండాలి" ఉద్యమం ద్వారా సమాజం సరైన/మెరుగైన మార్గం లో ప్రయాణిస్తుంది. ఇది కచ్చితంగా సాధ్యపడుతుంది.

"అందరూ బాగుండాలి" ఉద్యమం గురించి మరింత అర్థం చేసుకోవటానికి పైన ఉన్న మెనూ లో "టాపిక్ వీడియోస్" ని క్లిక్ చేయండి.   

bottom of page